Pages

Telugu Letters

తెలుగు అక్షరములు - 57
అందులో అచ్చులు - 16: ఇవి ప్రాణాక్షరములు - స్వరములు 
 అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ (అం అః)

హల్లులు - 38: ఇవి వ్యంజనములు 
క ఖ గ ఘ ఙ 
చ ఛ జ ఝ ఞ
ట ఠ డ ఢ ణ 
త థ ద ధ న 
ప ఫ బ భ మ 
య ర ల వ శ ష స హ ళ క్ష ఱ
ఉభయాక్షరములు - మూడు; సున్న, అరసున్న, విసర్గము 
అచ్చుల విభాగములు 
హ్రస్వములు : 6 - అ ఇ ఉ ఋ ఎ 
దీర్ఘములు : 6 - ఆ ఈ ఊ ౠ ఏ 
వక్రములు : 4 - ఎ ఏ  ఒ ఓ
వక్రతమములు : 2 - ఐ 

హల్లుల విభాగములు 
పరుషములు : 5 - క చ ట త ప 
సరళములు : 5 - గ జ డ ద బ 
ద్రుతము : 1 - న 
స్థిరములు : 25 - ఖ ఘ ఙ ఛ ఝ ఞ ఠ ఢ ణ థ ధ న ఫ భ మ య ర ఱ ల ళ వ శ ష స హ  
కేవల స్థిరములు : 10 - ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ 
అనునాసికములు : 5 - ఙ ఞ ణ న మ 
అంతస్థములు : 6 - య ర ఱ ల ళ వ 
ఊష్మములు : 4 - శ ష స హ  

వర్గములు
వర్గ ప్రథమములు : క చ ట త ప 
వర్గ ద్వితీయములు : ఖ ఛ ఠ థ ఫ 
వర్గ తృతీయములు : గ జ డ ద బ 
వర్గ చతుర్థములు : ఘ ఝ ఢ  భ 
వర్గ పంచమములు : ఙ ఞ ణ న మ 

ఈ ఇరువది అయిదు స్పర్శములు 
కంఠ్యములు : అ ఆ క ఖ గ ఘ ఙ హ 
తాలవ్యములు : ఇ ఈ చ ఛ జ ఝ ఞ య శ 
మూర్ధన్యములు : ఋ ౠ ట ఠ డ ఢ ణ ర ఱ ష 
దంత్యములు : త థ ద ధ న ల స చ జ 
ఓష్ఠ్యములు : ఉ ఊ ప ఫ బ భ మ 
అనునాసికములు : ఙ ఞ ణ న మ
కంఠతాలవ్యములు : ఎ ఏ ఐ 
కంఠోష్ఠ్యములు : ఒ ఓ ఔ 
దంతోష్ఠ్యములు : వ 
నాసిక్యము : 0

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు