| మొదటి X చివర | దేశభక్తులు X దేశద్రోహులు |
| నవ్వు X ఏడుపు | బిగ్గరగా X నెమ్మదిగా |
| శత్రువు X మిత్రుడు | దోషి X నిర్దోషి |
| ఉదయం X సాయంకాలం | పగలు X రాత్రి |
| బయట X లోపల | ప్రియం X అప్రియం |
| ఇష్టంX అయిష్టం | అందం X అంధవికారం |
| ఉపకారి X అపకారి | కంచు X కనకం |
| నమ్మకం X అపనమ్మకం | జన్మించుట X మరణించుట |
| పరిశుభ్రం X అపరిశుభ్రం | సమీపం X దూరం |
| చిన్న X పెద్ద | ప్రశ్న X జవాబు |
| ఆది X అంతం | సుజనత్వం X కుజనత్వం |
| మిత్రుడు X శత్రువు | సత్యము X అసత్యము |
| మేలు X కీడు | మంచి X చెడు |
| అల్పము X అధికము | విద్య X అవిద్య |
| వివేకి X అవివేకి | ధైర్యము X అధైర్యము |
| సాధ్యము X అసాధ్యము | వివేకి X అవివేకి |
| చైతన్యము X అచైతన్యము | పురోగతి X తిరోగతి |
| ఆసక్తి X అనాసక్తి | అదృశ్యం X ప్రత్యక్షం |
వ్యతిరేఖ పదాలు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment