Pages

సంస్కృత సంధులు - యణా దేశ సంధి

                                             సంస్కృత సంధులు - యణా దేశ సంధి 
ఇ, ఉ, ఋ లకు అసమ వర్ణములు పరమైనపుడు క్రమముగా య, వ, ర - లు ఆదేశముగా వచ్చును. య, వ, ర - లను "యన్నులు"  అంటారు. 
యన్నులు ఆదేశముగా వచ్చు సంధి కావున యణాదేశ సంధియైనది. 

ఇ + అ - య్ ---> అతి + అంతము ---------> అత్యంతము  
ఇ + ఆ  - య్ ---> అతి + ఆనందము  ---------> అత్యానందము 
ఉ + ఆ - వ్  ---> గురు + ఆజ్ఞ  ---------> గుర్వాజ్ఞ 
ఉ  + అ - వ్  ---> అణు  + అస్త్రము  ---------> అణ్వస్త్రము 
ఊ + ఇ  - వ్  ---> వధు  + ఇచ్ఛ  ---------> వద్విచ్చ 
ఋ + ఆ - ర్ ----> పితృ + ఆజ్ఞ ---------> పిత్రాజ్ఞ    

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు