Pages

సంస్కృత సంధులు - జస్త్వ సంధి

                                       సంస్కృత సంధులు - జస్త్వ సంధి 
క, చ, ట, త, ప - లకు గ, జ, డ, ద, బ - లు గాని హ, య, వ, ర - లు గాని పరమగునపుడు ఆ క, చ, ట, త, ప - లకు క్రమముగా గ, జ, డ, ద, బ - లు వచ్చును. 
ఉదా: తత్ + విద్య --------> తద్విద్య 
          వాక్ + వాదము --------> వాగ్వాదము 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు