Pages

About Sandhulu

సంధులు 
1). సంధి అనగా నేమి?
సమాధానము: రెండు పదములు కలియునపుడు ఆ రెండు పదముల నడుమ జరుగు మార్పును "సంధి" అందురు. 
ఉదా: రామ + అయ్య  = రామయ్య 
          సీత + అమ్మ = సీతమ్మ

2. సంధి ఎన్ని రకములు? అవిఏవి?
సమాధానము: సంధి రెండు రకములు. అవి - 
1. అచ్సంధి        2. హల్సంధి

3.  అచ్సంధి అనగా నేమి?
సమాధానము: అచ్చుల మధ్య జరుగు సంధిని "అచ్సంధి" అందురు. 
ఉదా: రా + లయము = రామాలయము (సవర్ణదీర్ఘసంధి)

4. హల్సంధి అనగా నేమి?
సమాధానము: హల్లుల మధ్య జరుగు సంధిని "హల్సంధి" అందురు. 
ఉదా: జగత్  + మాత  = జగన్మాత  (అనునాసికసంధి)


0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు