Pages

సంస్కృత సంధులు - తుగాగమ సంధి

సంస్కృత సంధులు - తుగాగమ సంధి 
పదాంతమందున్న అచ్చునకు 'ఛ' వర్ణము పరమగునపుడు 'త్' ఆగమముగా వచ్చును. 
ఉదా: వృక్ష + ఛాయ ------> వృక్ష + త్ + ఛాయ ------------> శ్చుత్వ సంధి జరిగి -------> వృక్షచ్ఛాయ 
           పాద ప + ఛాయ ------> పాదప  + త్ + ఛాయ ------------> శ్చుత్వ సంధి జరిగి ------->పాదపచ్చాయ 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు