Pages

సమాసములు

సమాసములు
జీవిత సౌఖ్యం - జీవితమందు సౌఖ్యం - సప్తమీ తత్పురుష సమాసం
ప్రత్యక్షం - అక్షుల యొక్క సమీపం - అవ్యయీభావ సమాసం
అస్థిరభావం - అస్థిరమైన భావం - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
అస్థిరం - స్థిరం లేనిది - నఞ తత్పురుష సమాసం
వెలగపండ్లు - వెలగ అను పేరుగల పండ్లు - సంభావనాపూర్వపద కర్మధారయ సమాసం
శిల్పసంపద - శిల్పమనెడి సంపద - రూపక సమాసం
శతాబ్ది = నూరు సంవత్సరాలు గలది - బహువ్రీహి సమాసం
కృష్ణానది - కృష్ణ అను పేరుగల నది - సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
నవ్యాంధ్ర - నవ్యమైన ఆంధ్ర - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
జీవితఘట్టాలు - జీవితమందలి ఘట్టాలు - సప్తమీ తత్పురుష సమాసం
వైభవోపేతం -  వైభవముతో ఉపేతం - తృతీయా తత్పురుషసమాసం
కాలానుగుణం - కాలమునకు అనుగుణం - షష్ఠీ తత్పురుష సమాసం

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు