Pages

సంస్కృత సంధులు - పర సవర్ణ సంధి

సంస్కృత సంధులు - పర సవర్ణ సంధి 
పదాంతమునందున్న 'త' కారమునకు 'ల' కారము పరమగునపుడు 'ల' కారదేశమగును. 
ఉదా: సంపత్ + లాభము -----------> సంపల్లాభము   
         విద్యుత్ + లత --------------> విద్యుల్లత 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు