Pages

Telugu Grammar - తెలుగు వ్యాకరణం - సంధులు - రకాలు

 సంధులు: I. సంస్కృత సంధులు, II. తెలుగు సంధులు.

సంస్కృత సంధులు:

1. సవర్ణదీర్ఘ సంధి       2. గుణ సంధి      3. వృద్ధి సంధి       4. యణాదేశ సంధి

5. జశ్త్వ సంధి             6. శ్చుత్వ సంధి    7. అనునాసిక సంధి    8. విసర్గ సంధి

9. పరసవర్ణ సంధి   10. పరరూప సంధి  

తెలుగు సంధులు:

1. ఉత్వ సంధి   2. ఇత్వ సంధి   3. అత్వ సంధి  4. యడాగమ సంధి

5. టుగాగమ సంధి  6. రుగాగమ సంధి  7. దుగాగమ సంధి  8. నుగాగమ సంధి 

9. ద్విరుక్తటకార సంధి  10. సరళాదేశ సంధి  11. గ, స, డ, ద, వా దేశ సంధి

12. ఆమ్రేడిత సంధి  13. పుంప్వాదేశ సంధి  14. త్రిక సంధి  15. పడ్వాది సంధి 

16. ప్రాతాది సంధి  17. లు, ల, నల సంధి


0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు