Pages

సంస్కృత సంధులు - శ్చుత్వ సంధి

సంస్కృత సంధులు - శ్చుత్వ సంధి 
స కార త వర్గములకు, శ కార చ వర్గములు పరమగునపుడు శకార - చ - వర్గములు వచ్చును. 
ఉదా: మనస్ + శ్శాంతి -------->మనశ్శాంతి
         సత్ + జనులు -------> సజ్జనులు 
         విద్యుత్ + శక్తి ---------> విద్యుచ్ఛక్తి  

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు