Pages

తెలుగు వ్యాకరణం - సంధులు - పడ్వాది సంధి - 10th class

తెలుగు వ్యాకరణం - సంధులు - పడ్వాది సంధి - 10th class
పడ్వాది సంధి: పడ్వాదులు పరమైనపుడు "ము" వర్ణకానికి లోప పూర్ణ బిందువులు విభాషగా వస్తాయి. 
పడ్వాదులు అనగా: పడు, పట్టె, పాటు 
విభాష: విశేష రూపేణ భాష్యతే ఇతి విభాష - సామాన్య రూపంతో పాటు విశేష రూపంలో పలుకబడనది - విభాష అన్నా వికల్పం అన్నా ఒక్కటే (ఒక్కసారి వచ్చుట, ఒకమారు రాకుండుట)
ఉదాహరణలు: 
భయము + పడు = భయపడు, భయంపడు 
ఆశ్చర్యము + పడు = ఆశ్చర్యపడు, ఆశ్చర్యంపడు 
నివ్వెరము + పాటు = నివ్వెరపాటు  

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు