Pages

తిరుమలలోని ఏడుకొండల పేర్లు

 1. శ్రీవారి ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు తెచ్చిన కొండ పేరు "గరుడాద్రి". 

2. శ్రీ మహావిష్ణువు చేతిలో హతమయిన వృషభాసురుడి పేరిట "వృషభాద్రి". 

3. హనుమంతుని తల్లి అంజనీ దేవి తపమాచరించిన కొండగా "అంజనాద్రి".

 4. కొండపై తొలిసారి తలనీలాలు ఇచ్చిన భక్తురాలు నీలాంబరి పేరిట "నీలాద్రి". 

5. ఆదిశేషుడి పేరిట "శేషాద్రి "

6. పాపాలను దహించే (వేం= పాపాలను,కటః= దహించునది) కొండగా "వేంకటాద్రి". 

7. పుష్కరిణి తీరాన తపస్సు చేసిన భక్తుడు నారయణుడు పేరిట "నారాయణాద్రి".


0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు