Pages

తెలుగు వ్యాకరణం - సంధులు - ద్విరుక్తటకార సంధి - 10th class

తెలుగు వ్యాకరణం - సంధులు - ద్విరుక్తటకార సంధి - 10th class

ద్విరుక్తటకార సంధి:  కుఱు, చిఱు, కడ, నిడ, నుడు శబ్దములకు "ఱ" "డ" లకు అచ్చుపరమైనపుడు ద్విరుక్తటకారం ఆదేశంగా వస్తుంది. 
ఉదాహరణలు:చిఱు + ఎలుక = చిట్టెలుక 
చిఱు + అడవి = చిట్టడవి 
కుఱు + ఉసురు = కుట్టుసురు 
కడ + ఎదురు = కట్టెదురు 
నిడ + ఊరుపు = నిట్టూరుపు 
నడ + ఇల్లు = నట్టిల్లు 
నడ + ఏట - నట్టేట 



0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు