Pages

సంస్కృత సంధులు - అనునాసిక సంధి

సంస్కృత సంధులు - అనునాసిక సంధి 
వర్గ ప్రథమాక్షరములైన క, చ, ట, త, ప - లకు "న, మ" లు పరమగునపుడు ఆయా వర్గ పంచమాక్షరములైన అనునాసికములు ఆదేశమగును. 
ఉదా: సత్ + నిధి ------> సన్నిధి 
           వాక్ + మయము ------------> వాజ్మయము 
            రాట్ + నిలయము -------> రాన్నిలయము 
             జగత్ + మాత్ ------------> జగన్మాత 
             అప్ + నాధుడు ----------> అమ్నాథుడు 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు