Pages

సంస్కృత సంధులు - పరరూప సంధి

సంస్కృత సంధులు - పరరూప సంధి 
అ కారమునకు అచ్చులు పరమగునపుడు రెండవ పదంలోని మొదటి అచ్చు ఏకాదేశమగును. 
ఉదా: సార + అంగము --------> సారంగము 
           కుల + అట -----------> కులట 
          బింబ + ఓష్టి ---------> బింబోష్ఠి 
         సీమ + అంతము --------> సీమంతము 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు