Pages

సంస్కృత సంధులు - వృద్ధి సంధి

సంస్కృత సంధులు - వృద్ధి  సంధి 
అ కారమునకు ఏ, ఐ - లు పరమగునపుడు 'ఐ' కారమును, ఓ, ఔ - లు పరమగునపుడు 'ఔ' కారమును ఏకాదేశముగా వచ్చును. 
అ + ఏ - ఐ ------> లోక + ఏకము ----------> లోకైకము
అ + ఐ - ఐ ------> నిఖిల  + ఐశ్వర్యము  ----------> నిఖిలైశ్వర్యము
అ + ఓ - ఔ ------> దివ్య + ఓషధి  ----------> దివ్యౌషధి
అ + ఔ - ఔ ------> దేశ + ఔన్నత్యము   ----------> దేశౌన్నత్యము 
  

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు