Pages

తెలుగు వ్యాకరణం - సంధులు - త్రిక సంధి - 10th class

             తెలుగు వ్యాకరణం - సంధులు - త్రిక సంధి - 10th class
1) ఆ, ఈ, ఏ అనే సర్వనామములు త్రికం అనబడుతాయి. 
2) త్రికం మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళంగా వస్తుంది. 
3) ద్విరుక్తంబగు హల్లునకు (హల్లు పరమైనపుడు) ఆచ్ఛికమైన దీర్ఘమునకు హ్రస్వంబగు 

త్రికములు అనగా : ఆ, ఈ, ఏ
బహుళం అనగా : ప్రవృత్తి, అప్రవృత్తి, వికల్పము, అన్యము అనగా 
-నిత్యము (తప్పక) వచ్చుట ప్రవృత్తి
- ఒకచోట అసలు రాకుండుట ప్రవృత్తి
- ఒకచోట వికల్పముగా వచ్చుట విభాష 
- ఒకచోట సూత్రంలో చెప్పనిది అన్యము 

ప్రవృత్తి, నిత్యము----> చింత + ఆకు = చింతాకు 
వికల్పము ---> మేన + అల్లుడు = మేనల్లుడు, మేనయల్లుడు
ప్రవృత్తి-----> వెల + యాలు = వెలయాలు 
అన్యరూపం -------> ఒక + ఒక = ఒకానొక 
అసంయుక్తం : సంయుక్తం కాని 
ద్విరుక్తము: ద్విరుక్తము అనగా రెండు సార్లు వచ్చుట 
అక్కన్య = ఆ + కన్య; ఆక్కన్య = ఆ + క్కన్య 
అవ్వాన = ఆ + వాన; ఆ + వ్వాన; అ + వ్వాన 
ఇక్కాలము = ఇ  + కాలము  
మరికొన్ని ఉదాహరణలు :
ఇమ్మహాత్ముడు, ఎవ్వాడ, ఇక్కన్య, అయ్యాదిమశక్తి, అమ్మహాత్మ, ఇన్నెలంత, అక్కోమరుండు; ఎయ్యెడ, అద్దానవేంద్రుడు, అచ్చోట, ఇవ్విధము, ఎక్కాలము, అవ్వాడ 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు