Pages

సంస్కృత సంధులు - గుణసంధి

                                              సంస్కృత సంధులు - గుణసంధి 
అ కారమునకు ఇ, ఉ, ఋ - లు పరమగునపుడు ఏ, ఓ, అర్ - లు ఆదేశముగా వచ్చును. ఏ, ఓ, అర్ - లను గుణములందురు. గుణములు ఆదేశముగా వచ్చు సంధి కావున దీనికి గుణసంధి అని పేరు వచ్చినది. 
అ + ఈ ----------> ఏ - సర్వ + ఈశ్వరుడు -------> సర్వేశ్వరుడు 
అ + ఉ ------------> ఓ - పురుష + ఉత్తముడు --------> పురోషోత్తముడు 
అ + ఋ ---------> అర్ - రాజ + ఋషి ---------> రాజర్షి, రాజ ఋషి 
 ఋ కారమునకు పరమగునపుడు గుణము వికల్పముగా వచ్చును. 
      వర్ష + ఋతువు ------------> వర్షర్తువు - వర్షఋతువు 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు