సముహ వాచక పదాలు (Collective Phrases)
| సముహ వాచక పదాలు | Collective Phrases |
| తాళముల గుత్తి | A bunch of keys |
| ద్రాక్షపళ్ళ గుత్తి | A bunch of grapes |
| పువ్వుల గుచ్చము | A bouquet of flowers |
| కట్టెల మోపు | A bundle of sticks |
| ప్రజల గుంపు | A crowd of people |
| పర్వతముల శ్రేణి | A chain of mountains |
| గొర్రెల మంద | A flock of sheep |
| పక్షుల గుంపు | A flight of birds |
| ద్వీపముల సమూహం | A group of islands |
| నక్షత్రముల సముదాయము | A galaxy of stars |
0 comments:
Post a Comment