Pages

శుద్ధ కులజాత యొక సతి - చమత్కారపద్యం

 శుద్ధ కులజాత యొక సతి - చమత్కారపద్యం 

శుద్ధ కులజాత యొక సతి

యిద్దరణిం దండ్రి జంపి యెసగవిశుద్దిన్ 

బుద్ధి పితామహ బొందుచు 

సిద్ధముగా తండ్రిగనును చెప్పుడు దీనిన్ 

అర్థము: మజ్జిగ ఎట్లనగా: మజ్జిగకు పెరుగు - తండ్రి, పాలు - తాత. మజ్జిగ తండ్రిని అనగా పెరుగును చంపి పుట్టును. అట్లు పుట్టిన మజ్జిగ తాతను, పాలను తిరిగి చేరి (తోడు అయి) మరల తండ్రిని అనగా పెరుగును కనుచున్నది.  

 

 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు