Pages

సుమతీ పద్యం - ఉత్తమ గుణములు

 సుమతీ పద్యం - ఉత్తమ గుణములు 

ఉత్తమ గుణములు నీచు 
కెత్తెర గునగలుగనేర్చు నెయ్యడలం దా 
నెత్తిచ్చి కరగిపోసిన 
నిత్తడి బంగారమగునె ఇలలో సుమతీ!

భావం : బంగారం బరువుకు సమానమైన ఇత్తడిని తీసుకుని, ఎన్నిసార్లు కరిగించిపోసినా అది ఎప్పటికీ స్వర్ణం కాదు. అలాగే చెడ్డవాడికి ఎన్ని రకాలుగా మంచి గుణాలను నేర్పించడానికి ప్రయత్నించినా, అతను నేర్చుకునేందుకు అసలు ఇష్టపడడు.

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు