శ్రీరామ యనెడు మంత్రము
తారకమని యెరింగి మదిని ధ్యానపరుండై
సారము గ్రోలిన నరునకు
చేరువగను పరమపదము చేకురు వేమా!
తాత్పర్యం :'శ్రీరామ' అనునది తరింప జేయు మంత్రం. దాని మనస్సులో ధ్యానించిన యెడల ముక్తి తప్పక లభించును.
తాత్పర్యం :'శ్రీరామ' అనునది తరింప జేయు మంత్రం. దాని మనస్సులో ధ్యానించిన యెడల ముక్తి తప్పక లభించును.
0 comments:
Post a Comment