Pages

కాళ్ళు రెండు గలవు - చమత్కార పద్యం - అర్థం

కాళ్ళు రెండు గలవు - చమత్కార పద్యం - అర్థం 

కాళ్ళు రెండు గలవు గాని మానిసిగాడు 

నోరుగల్గి యెదుటివారి నఱచు 

గాలిమేసి లెస్సగా నరుమోయును 

దీని భావమేమి? తిరుమలేశ!

జవాబు: రెండు కాళ్ళు (చక్రములు) ఉన్నవి గాని మనుష్యుడు కాడు, నోరు (బెల్) కలిగి ఎదుట నున్న వారిని పిలుచును. గాలిని భుజించి(ట్యూబులలో గాలి నింపుకొని) చక్కగా మనుష్యుని మోసుకొని వెళ్ళును. - సైకిలు 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు