తాజ్ మహల్ ఎక్కడుంది? - భూమ్మీద. |
అందరికి నచ్చే బడి ఏమిటి? - రాబడి. |
ఇంటికి పెట్టలేని గేట్ ఏమిటి? - ఇంటరాగేట్ |
అందరూ కోరుకునే సతి ఏమిటి? - వసతి. |
అన్నం తినకపోతే ఏమవుతుంది? - మిగిలిపోతుంది. |
భార్య లేని పతి ఎవరు? - అల్లోపతి |
వాహనాలకు ఉండని టైర్లు ఏమిటి? - సెటైర్లు |
కరవలేని పాము? - వెన్నుపాము. |
అందరికీ ఇష్టమైన కారం ఏమిటి? - ఉపకారం. |
తినలేని కాయ ఏమిటి? - లెంపకాయ |
వాహనాలకు ఉండని టైర్ ఏమిటి? - రిటైర్ |
చెట్లు లేని వనం? - భవనం. |
గీయలేని కోణం ఏమిటి? - కుంభకోణం. |
పూజకు పనికిరాని పత్రి ఏమిటి? - ఆసుపత్రి |
వెలిగించలేని క్యాండిల్? - ఫిల్డర్ క్యాండిల్ |
తాగలేని పాలు ఏమిటి? - పాపాలు. |
మొక్కకు పూయని రోజాలు ఏమిటి? - శిరోజాలు. |
రుచి లేని కారం ఏమిటి? - ఆకారం |
వేయలేని టెంట్ ఏమిటి? - మిలిటెంట్ |
చీమలు కనిపెట్టలేని షుగర్ ఏమిటి? - బ్రౌన్ షుగర్ |
స్త్రీ కాని స్త్రీ - ఇస్త్రీ |
కారు కాని కారు - షికారు, పుకారు |
దానం కాని దానం - నిదానం |
నారి లేని విల్లు ఏమిటి? - హరివిల్లు |
డబ్బులుండని బ్యాంక్ ఏమిటి? - బ్లడ్ బ్యాంక్ |
కోడి వేడినీళ్లు తాగితే ఏం చేస్తుంది? - ఉడకబెట్టిన గుడ్డు పెడుతుంది. |
కొట్టకుండా తగిగే దెబ్బ ఏమిటి? - వడదెబ్బ |
కూర్చోలేని హాలు ఏమిటి? - వరహాలు. |
చేపల్ని తినే రాయి ఏమిటి? - కొక్కిరాయి. |
చారలు లేని జీబ్రా ఏమిటి? - ఆల్జీబ్రా |
వేసుకోలేని గొడుగు ఏమిటి? - పుట్టగొడుగు. |
కారం కాని కారం - ఉపకారం |
కోడి కాని కోడి - పకోడి |
దారం లేని దారం? (కేదారం) |
పడుకోలేని చాప? (తెరచాప) |
పరుగెత్తలేని కారు ఏమిటి? (పుకారు) |
నడవలేని కాలు ఏమిటి? (పంపకాలు) |
దేవుడు లేని మతం ఏమిటి? (కమతం) |
ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏమిటి?(న్యూస్ పేపర్) |
రోజూ మారేదేది? (తేది) |
చెట్లు లేని వనం ఏమిటి?(భవనం) |
తాగలేని పాలు ఏమిటి? (పాపాలు) |
కూర్చోలేని హాలు ఏమిటి? (వరహాలు) |
వేయలేని టెంట్ ఏమిటి? (మిలిటెంట్) |
వేసుకోలేని గొడుగు ఏమిటి? - (పుట్ట గొడుగు) |
ఎంత విసిరినా చేతిలోనే ఉండే కర్ర? (విసన కర్ర) |
రాజులు నివసించని కోట ఏది? (తులసి కోట) |
కనిపించని గ్రహం ఏమిటి? (నిగ్రహం) |
కొట్టకుండా తగిలే దెబ్బ ఏమిటి? (వడదెబ్బ) |
అందరికీ నచ్చే బడి ఏమిటి? (రాబడి) |
విమానం అంత స్పీడుగా వెళ్లాలంటే ఏంచేయాలి? (విమానంలో ఎక్కి కూర్చోవాలి) |
పగిలితేనే ఉపయోగపడేది ఏది? (కొబ్బరి కాయ) |
పరుగులు పెడుతుంది కానీ నడవలేదు ఏమిటది? (సెలయేరు) |
మనుషులు సంతోషాన్ని ఎక్కువగా దేనిలో పొందుతారు? (మనసులో) |
వారంలో బడి అంటే పిల్లలకు ఇష్టమైన రోజు? (ఆదివారం) |
చాలా వేడి కాఫీ తాగితే ఏమవుతుంది? (కప్పు ఖాళీ అవుతుంది) |
ముంబాయి నుంచి ఢిల్లీ వెళ్తున్న హెలికాప్టర్ రివర్స్ లో వస్తే ఏమి జరుగుతుంది? (తడుస్తుంది! ఇక్కడ రివర్స్ లోనంటే నదుల్లోనుంచి) |
చీకట్లో దీపం ఎక్కువ కాంతినిస్తుంది ఎందుకు? (వెలిగిస్తాం కాబట్టి) |
తినలేని చారు? (పచారు) |
గుళ్లో ఉండని స్వామి? (భాగస్వామి) |
మెడున్నా తల ఉండనిది ఏది? (బాటిల్ కి) |
కాకి కావు కావుమని ఎందుకు అరుస్తుంది?(నోరుంది కాబట్టి!) |
పోపుల డబ్బాను తేలిగ్గా ఉంచాలంటే అందులో ఏం పెట్టాలి?(చిల్లుల) |
నీరు ఎప్పుడు తాగగలం?(ద్రవరూపంలో ఉన్నప్పుడు!) |
బోరింగు ఎంత కొట్టినా బిందె నిండలేదు ఎందుకని?(బిందె తిరగేసి పెట్టారు కాబట్టి) |
ఎదుటి వారు మన మాటలను ఆత్రుతగా వినాలంటే ఏమి చేయాలి?(మాట్లాడాలి!) |
ఈగ తేనెలో పడితే ఏమవుతుంది? (తేనెటీగ అవుతుంది) |
మిరపకాయ కొరికితే ఏమవుతుంది?(ముక్కలవుతుంది) |
సూర్యాస్తమయం స్పష్టముగా ఏ కాలంలో కనిపిస్తుంది?(సాయంకాలం) |
నిఘంటువులో తప్పుగా ఉండే పదం? (తప్పు అనే పదమే) |
ఒంటినిండా రంధ్రాలున్నా నీటిని నింపుకోగలదు, ఏమిటది? (స్పాంజి) |
సూది, దారం అవసరం లేకుండానే ఎవరు కుట్టగలరు?(దోమలు, చీమలు)
తిరగలేని మర?(పడమర)
మిట్ట మధ్యాహ్నం అయ్యిందంటే చిన్నముల్లు, పెద్దముల్లు ఎక్కడుంటాయి?(గడియారంలో)
అన్నమాటకు వ్యతిరేకం?(తమ్ముని మాట!)
HOTEL లో టీ ఎక్కడ ఉంటుంది?(O,E ల మధ్య)
పున్నమి నాడు చంద్రుడు ఎందుకు పెద్దగా కనిపిస్తాడు?(మనం చూస్తాం కాబట్టి)
జనాలు గుడికెందుకు వెళతారు?(అవి మన దగ్గరకు రావు కాబట్టి)
ఒక వ్యక్తి విమానంలో నుంచి ప్యారాచుట్ లేకుండా కిందికి దూకినా ఏమి కాలేదు. ఎలా?(విమానం ల్యాండై ఉంది కాబట్టి)
వాటర్ లో ఐస్ వేస్తే ఏమవుతుంది?(ఐస్ వాటర్ అవుతుంది)
మీ ఒక చేతిలో యాభై మామిడి పండ్లు, మరో చేతిలో యాభై అరటి పండ్లు ఉన్నప్పుడు మీకు ఏమున్నట్టు?(రెండు పెద్ద చేతులున్నట్టు!)
దేవుడు లేని మతం ఏది?(కమతం)
రాజులు నివసించని కోట ఏది?(తులసి కోట)
నోరు లేకపోయినా కరిచేవి, ఏవి?(చెప్పులు)
చేయడానికి ఇష్టపడని ధర్మం?(కాల ధర్మం)
ఎంత విసిరినా చేతిలోనే ఉండే కర్ర?(విసన కర్ర)
ఒక్క డ్రైవర్ తో నడిచే రెండు బస్సులు? (డబల్ డక్కర్ బస్సు)
ఆలోచన లేకుండా చేసే పని ఏది? (ఊపిరి పీల్చుకోవడం)
నిండు నూరేళ్ళు ఎవరు బ్రతుకుతారు? (ఆయుష్షు ఉన్నవాళ్ళు)
గడియారంలో పదమూడు గంటలు కొడితే అది ఏ సమయం? (రిపేరు సమయం)
భారతీయులు శ్రీలంక వాళ్ళకన్నా ఎక్కువ అన్నం తింటారెందుకు? (మన జనాభా ఎక్కువ కాబట్టి)
తిరుపతి లో ఎవరు గుండు కొట్టించుకుంటారు? (జుట్టు ఉన్నవాళ్ళు)
మనకు కలలు ఎందుకు వస్తాయి? (కంటాం కాబట్టి)
భరత్, పాకిస్తాన్ ల మధ్య ఏముంది? ('కామా' ఉంది)
అప్పుడప్పుడు కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? (నవ్వలేవు కాబట్టి)
తినగలిగే నగ ?-----------> శనగ
తినలేని ఫలం ------------------>కర్మ ఫలం
మానవత్వం ఎక్కడుంటుంది?------------------->తెలుగులో
ఏనుగులు ఆహారాన్ని ఏ సమయంలో తింటాయి?--------->ఆకలైన సమయంలో
చప్పట్లకు వ్యతిరేఖం ఏది?---------------------------------->పుల్లట్లు
ఇస్తానంటే వద్దనని బలి?------------------------------------>అంబలి
మొదటి ర్యాంక్ రావాలంటే పరీక్షలు ఎలా రాయాలి?----------->పెన్నుతో
అల్లరి నరేష్ కారు నడపాలంటే ముందు ఏమి చేస్తాడు?------->కారు తలుపు తీస్తాడు.
గోడ మీద నుంచి టీవిలో సినిమా చూస్తున్న బల్లిపిల్లని
తల్లి ఏమని వారిస్తుంది?------------------------------------->సినిమా బాగున్నా చప్పట్లు కొట్టద్దని
గుడికి వెళ్ళినప్పుడు బొట్టు దేనికి పెట్టుకుంటారు ?--------------------->నుదుటికి
రెండు మామిడి పళ్ళను ముగ్గురు పంచుకోవచ్చు ఎలాగా ?-------------->రసం తీసి
ఈ ప్రపంచంలోనే ఉండదు.అయిన మనం వాడతాం.ఏమిటది ?----------->గాడిద గుడ్డు తిరగలేని మర?(పడమర)

డ్రైవర్ లేని బస్ ------------------------------------------------------->సిలబస్
చలి కాలంలో ఐస్ క్రీం తింటే ఏమవుతుంది?-------------------------->కప్పు ఖాళీ అవుతుంది.
ఒకే గొడుగు కింద నలుగురు వెళ్ళినా, తడవలేదు. ఎందుకు? ----------> వర్షం పడటం లేదు కాబట్టి
లవర్ కి లవర్ ఏమి కడతాడు please tell మీ
ReplyDeleteహోటల్ లో బిల్ కడతాడు
Delete