| దుష్టుల సావాసము దుఃఖము తెచ్చును. |
| కాని రోజులలో అయినవారింటికి పోకు. |
| ఎవ్వరితోను పగ పెట్టుకోకు. |
| ఇష్టముతో ఇచ్చు దానమే దానము. |
| అప్పిచ్చుట ముప్పుకొని తెచ్చుకొనుట. |
| అపకారికి చేయు ఉపకారమే ఉపకారము. |
| నిజమే అయినను పరులకు అప్రియము చెప్పకు. |
| అతిశాంతము కూడ అనర్థకము. |
| కోపము చెడుపు చేయును. |
| అక్కరకురాని చుట్టమును అనుకోకు. |
సుమతి నీతులు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment