Pages

Showing posts with label సుమతి నీతులు. Show all posts
Showing posts with label సుమతి నీతులు. Show all posts

సుమతి నీతులు

దుష్టుల సావాసము దుఃఖము తెచ్చును. 
కాని రోజులలో అయినవారింటికి పోకు. 
ఎవ్వరితోను పగ పెట్టుకోకు. 
ఇష్టముతో ఇచ్చు దానమే దానము. 
అప్పిచ్చుట ముప్పుకొని తెచ్చుకొనుట. 
అపకారికి చేయు ఉపకారమే ఉపకారము. 
నిజమే అయినను పరులకు అప్రియము చెప్పకు. 
అతిశాంతము కూడ అనర్థకము. 
కోపము చెడుపు చేయును. 
అక్కరకురాని చుట్టమును అనుకోకు. 
 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు