భావ కవులు - కవితా సంపుటాలు
| కవులు | కవితా సంపుటాలు |
| దేవులపల్లి కృష్ణశాస్త్రి | కృష్ణ పక్షం, ఊర్వశి ప్రవాసం |
| రాయప్రోలు సుబ్బారావు | లలిత, తృణ కంకణం, స్నేహలత, కష్ట కమల |
| విశ్వనాథ సత్యనారాయణ | కిన్నెరసాని పాటలు, వరలక్ష్మీ త్రిశతి |
| నాయుని సుబ్బారావు | సౌభద్రుని ప్రణయ యాత్ర |
| తల్లా వజ్జల శివశంకర శాస్త్రి | హృదయేశ్వరి |
| వేదుల సత్యనారాయణ శాస్త్రి | దీపావళి |
0 comments:
Post a Comment