ప్రముఖ అభ్యుదయ కవులు - కవితా సంపుటాలు
| కవులు | కవితా సంపుటాలు | సంవత్సరం |
| అనిశెట్టి | అగ్నివీణ | 1949 |
| దాశరథి | అగ్నిధార రుద్రవీణ | 1949 1950 |
| శ్రీశ్రీ | మహా ప్రస్థానం | 1950 |
| సోమ సుందర్ | వజ్రాయుధం | 1950 |
| పుట్టపర్తి | పురోగమనం | 1951 |
| కుందుర్తి అంజనేయులు | తెలంగాణ | 1953 |
| కె. వి . రమణారెడ్డి | భువన ఘోష | 1955 |
| గంగినేని వెంకటేశ్వర రావు | ఉదయిని | 1950 |
| రెంటాల గోపాల కృష్ణ | సంఘర్షణ | 1953 |
| గజ్జెల మల్లారెడ్డి | శంఖారావం | 1960 |
0 comments:
Post a Comment