ఏ వాహనం ఎవరిది?
| సరస్వతీ దేవి | హంస | |
| లక్ష్మీదేవి | గుడ్లగూబ | |
| అగ్ని దేవుడు | మేక | |
| కుబేరుడు | నరుడు | |
| శనైశ్చరుడు | కాకి | |
| కుమారస్వామి | నెమలి | |
| దుర్గాదేవి | సింహం | |
| ఆంజనేయుడు | ఒంటె | |
| విష్ణువు | గరుత్మంతుడు | |
| బ్రహ్మ | హంస | |
| మన్మథుడు | చిలుక | |
| ఇంద్రుడు | ఐరావతం | |
| సూర్యుడు | 7 గుర్రాలు(అశ్వాలు) | |
| జుగులాంబ | ప్రేతం |












0 comments:
Post a Comment