Pages

Mythography Quiz # 1

కళలలో పురాణాల వినియోగం (Mythography#1)
1. పది తలల రావణుడు -----(దశకంఠుడు)
2. మన్మథుడు ------పై జవాబులో 3 వ అక్షరంతో (కందర్షుడు)
3. ఒక అప్సరస --------- 2 వ జవాబులో '2' వ అక్షరంతో (దమనిక)
4. మేరు పర్వతం దగ్గర్లో ఉన్న వనం ------- పై జవాబులో '4' వ అక్షరంతో (కర్ణకారవనం)
5. యయాతి మనువడు .... 4 వ జవాబులో '5' వ అక్షరంతో (వహ్ని)
కళలలో పురాణాల వినియోగం (Mythography#2)
1. నాలుగు యుగాల్లో మూడవది ---------- (ద్వాపర యుగం)
2. పవిత్ర నది. పై పదంలో '5' వ అక్షరంతో (గంగ)
3. మహిషాసురుడి కొడుకు. 2 వ జవాబులో '2' వ అక్షరంతో (గజాసురుడు)
4. బలరామ కృష్ణుల చెల్లెలు. పై జవాబులో '3' వ అక్షరంతో (సుభద్ర)
5. దేవతల గోవు. 4 వ జవాబులో 'మొదటి'  అక్షరంతో (సురభి)
                                    కళలలో పురాణాల వినియోగం (Mythography#3)
1. విష్ణువు శంఖం ------- (పాంచజన్యం)
2. పరీక్షిత్తు కొడుకు. పై జవాబులో '3' వ అక్షరంతో (జనమేజయుడు)
3. గొప్ప ఋషి. పై జవాబులో '4' వ అక్షరంతో (జమదగ్ని)
4. శ్రీశైల క్షేత్రంలో శివుడు. పై జవాబులో '2' వ అక్షరంతో (మల్లికార్జునుడు)
5. రతీదేవి భర్త. పై జవాబులో  'మొదటి'  అక్షరంతో (మన్మథుడు)
                            కళలలో పురాణాల వినియోగం (Mythography#4)
1. యముని రాజధాని (సంయమని)
2. ఒక రాజర్షి ........ పై జవాబులో "4" వ అక్షరంతో (నితంతుడు)
3. పవిత్రమైన చెట్టు ....... 2 వ జవాబులో "3" వ అక్షరంతో (తులసి చెట్టు)
4. శ్రీరాముడి తమ్ముడు ...... పై జవాబులో "2" వ అక్షరంతో (లక్ష్మణుడు)
5. ఐశ్వర్య దేవత  ...... 4 వ జవాబులో "1" వ అక్షరంతో (లక్ష్మి)
                             కళలలో పురాణాల వినియోగం (Mythography#5)
1. శ్రద్ధా సమయంలో అర్పించే దేవతలు  (విశ్వేదేవతలు)
2. అధోలోకం పై జవాబులో '5' వ అక్షరంతో. (తలాతం)
3. వినాయకుడు ..... 2 వ జవాబులో '4' వ అక్షరంతో  (లంబోదరుడు)
4. అయోధ్యను ఏలిన మహారాజు..... పై జవాబులో '3' వ అక్షరంతో (దశరథుడు)
5. చంద్రుడు........ 4 వ జవాబులో '2' వ అక్షరంతో (శశాంకుడు)
                          కళలలో పురాణాల వినియోగం (Mythography#6)
1. కృష్ణుని భార్యలలో ఒకరు. (సత్యభామ)
2. పై జవాబులో '4' వ అక్షరంతో శ్రీశైల క్షేత్రంలో శివుడు. (మల్లికార్జునుడు)
3. కాలక కొడుకులు ...... 2 వ జవాబులో '3' వ అక్షరంతో.  (కాలకేయులు)
4. శతృఘ్నుడు సంహరించిన రాక్షసుడు........ పై జవాబులో '2' వ అక్షరంతో. (లవణుడు)
5. పాశుపత శాఖ స్థాపకుడు......  4 వ  జవాబులో మొదటి  అక్షరంతో. (లకులీశ)
                         కళలలో పురాణాల వినియోగం (Mythography#7)
1.వేదాల్ని విభజించినవాడు. (వేదవ్యాసుడు)
2. అష్టావక్రుడి తల్లి పేరు ..... పై జవాబులో 4వ అక్షరంతో (సుజాత)
3. ఒక నరకం ......... 2వ జవాబులో 3వ అక్షరంతో  (తమస్సు)
4. ఇక్ష్వాకు వంశం రాజు ........  పై జవాబులో 2వ అక్షరంతో(మహాభిషుడు)
5. మాహిష్మతీపురాన్ని కట్టించిన వాడు ........ 4వ  జవాబులో మొదటి  అక్షరంతో (మహిష్మంతుడు)
                       కళలలో పురాణాల వినియోగం (Mythography#8)
1. కుంతి చెల్లెలు . (శ్రుతసేన)
2. కుబేరుడు.... పై జవాబులో 4వ అక్షరంతో(నరవాహనుడు)
3. ప్రయాగ ......... 2వ జవాబులో 3వ అక్షరంతో  (వారణావతం)
4. పోగు ....పై జవాబులో 5వ అక్షరంతో  (తంతు)
5. అజ్ఞాతవాసంలో సహదేవుని పేరు.... 4వ  జవాబులో మొదటి  అక్షరంతో (తంత్రిపాలుడు)
                                  కళలలో పురాణాల వినియోగం (Mythography#9)
1. హిడింబకు మరోపేరు. (కమలపాలిక)
2. ఒక అప్సరస ... పై జవాబులో 6వ అక్షరంతో(కర్ణిక)
3. ఒక యుగం ....... పై జవాబులో 3వ అక్షరంతో(కలియుగం)
4. సగరద్వీపంలో ఉండే ఆశ్రమం ..... పై జవాబులో మొదటి  అక్షరంతో(కపిలా శ్రమం)
5. శకుంతల పెంపుడు తండ్రి .... 4వ జవాబులో మొదటి  అక్షరంతో(కణ్వుడు)
                         కళలలో పురాణాల వినియోగం (Mythography#10)
1. ఘటోత్కచుని కుమారుడు. (అంజనవర్యుడు)
2. కాలమాన కల్పాల్లో ఒకటి ...... పై జవాబులో 4వ అక్షరంతో(పద్మ కల్పరం)
3. ఏకాదశ రుద్రులలో ఒకరు....... 2వ జవాబులో 3వ అక్షరంతో  (కవర్ధి)
4. మేఘాల అధిపతి ........ పై జవాబులో 2వ అక్షరంతో(వర్జన్యుడు)
5. దమయంతికి నలుడి ఆచూకీ తెలిపినవాడు ........ 4వ  జవాబులో మొదటి  అక్షరంతో (వర్ణాదుడు)
                             కళలలో పురాణాల వినియోగం (Mythography#11)
1. కాలకౌశికుని భార్య . (కలకంటకి)
2. వాలి సుగ్రీవుల రాజధాని ........ పై జవాబులో 6వ అక్షరంతో(కిష్కింద)
3. ఋగ్వేదంలో ప్రస్తావన ఉన్న ఋషి...... 2వ  జవాబులో 3వ అక్షరంతో(దధీచి)
4. అయోధ్యను ఏలిన మహారాజు ...... పై   జవాబులో మొదటి  అక్షరంతో(దశరథుడు)
5. అష్టమూర్తుల్లో ఒక్కడు ........ 4వ  జవాబులో 2వ అక్షరంతో(శర్వుడు)
                                కళలలో పురాణాల వినియోగం (Mythography#12)
1. దుందుభి కొడుకు. (మాయావి)
2. దక్షప్రజాపతి కూతురు. పై   జవాబులో ' 3' వ  అక్షరంతో(వినత)
3. ఈయన కొలువులోనే పాండవులు అజ్ఞాతవాసం చేశారు. పైన '1' వ అక్షరంతో(విరాటుడు)
4. రాముడు శివలింగ ప్రతిష్ట చేసిన పవిత్రక్షేత్రం. పై   జవాబులో ' 2' వ  అక్షరంతో(రామేశ్వరం)
5. పై జవాబులో '4' వ అక్షరంతో...... అప్సరస. (రంభ)
                             కళలలో పురాణాల వినియోగం (Mythography#12)
1. శివుడికి మరోపేరు. (జీమూతకేతుడు)
2. పై   జవాబులో ' 5' వ  అక్షరంతో.... ఒక నది. (తుల్యభాగ)
3. ఒక రాక్షసుడు. పై   జవాబులో ' 4' వ  అక్షరంతో(గయాసురుడు)
4. సృంజయుడి కూతురు. పై   జవాబులో ' 3' వ  అక్షరంతో(సుకుమారి)
5. సప్తద్వీపాల్లో ఒకటి. పై   జవాబులో ' 2' వ  అక్షరంతో(కుశద్వీపం) 
                         కళలలో పురాణాల వినియోగం (Mythography#13)
1.కుంతి పుత్రుడు.  (కర్ణ)
2. విష్ణువును ఇలా కూడా పిలుస్తారు. పై   జవాబులో ' 1' వ  అక్షరంతో.... (కమలనాభుడు)
3. సహదేవుడి శంఖం. పై   జవాబులో ' 2' వ  అక్షరంతో.... (మణిపుష్పకం)
4. పార్వతి శాపం వల్ల భేతాళుడైన రాజు. పై   జవాబులో ' 3' వ  అక్షరంతో..... (పుష్పదంతుడు)
5. దేవయాని కొడుకు. పై   జవాబులో ' 4' వ  అక్షరంతో.... (తుర్వసుడు)
                      కళలలో పురాణాల వినియోగం (Mythography#14)
1. కుశనాభుడు నిర్మించినది. (మహోదయం)
2. ఆయోధ్యను ఏలిన మహారాజు. పై   జవాబులో ' 3' వ  అక్షరంతో..... (దశరథుడు)
3. జాంబవంతుడు కృష్ణునికి ఇచ్చిన మణి. పై   జవాబులో ' 2' వ  అక్షరంతో..... (శమంతకమణి)
4. పై   జవాబులో ' 5' వ  అక్షరంతో..... ఒక రాక్షసుడు (మహిషాసురుడు)
5. వాలి సోదరుడు. పై   జవాబులో ' 4' వ  అక్షరంతో..... (సుగ్రీవుడు)
                      కళలలో పురాణాల వినియోగం (Mythography#15)
1. విష్ణు భక్తులకు మోక్షం ఇచ్చే మహా మంత్రం (నారాయణ కవచం)
2. శివుని పేర్లలో ఒకటి. పై   జవాబులో ' 5' వ  అక్షరంతో..... (కపాలి)
3. పరిమళాలు వెదజల్లే పవిత్రమైన చెట్టు. 2 వ జవాబులో  ' 2' వ  అక్షరంతో.....  (పారిజాతం)
4. పై   జవాబులో ' 3' వ  అక్షరంతో..... రాముడు (జానకి రాముడు)
5. పది తలల వాడు. 4వ జవాబులో ' 4' వ  అక్షరంతో.....(రావణుడు)
                       కళలలో పురాణాల వినియోగం (Mythography#16)
1. పరశురాముడు క్షత్రియుల నెత్తురును అయిదు మడుగులుగా చేసిన ప్రదేశము(శమంతపంచకం)
2. శ్రీకృష్ణుడి మేనమామ. పై   జవాబులో ' 6' వ  అక్షరంతో..... (కంసుడు)
3. దశరథుడి భార్య. పై   జవాబులో ' 2' వ  అక్షరంతో..... (సుమిత్ర)
4. ఒక అధోలోకం. పై   జవాబులో ' 1' వ  అక్షరంతో..... (సుతలం)
5. పై   జవాబులో ' 3' వ  అక్షరంతో..... వినాయకుడు. (లంబోదరుడు)
                           కళలలో పురాణాల వినియోగం (Mythography#17)
1. శకటరూపం ధరించిన రాక్షసుడు (శకటాసురుడు)
2. అలకనందకీ, మందాకినికీ మధ్యలో ఉండే పుణ్యక్షేత్రం. పై   జవాబులో ' 5' వ  అక్షరంతో..... (రుద్రప్రయాగ)
3. యదువంశస్థులు.... 2వ జవాబులో ' 4' వ  అక్షరంతో..... (యాదవులు)
4. అయోధ్యనగరాన్ని ఏలిన మహారాజు పై   జవాబులో ' 2' వ  అక్షరంతో..... (దశరథుడు)
5. ఒక ప్రజాపతి ....... 4 వ జవాబులో ' 1' వ  అక్షరంతో..... (దక్షుడు)
                        కళలలో పురాణాల వినియోగం (Mythography#18)
1. క్షీరసాగరమథనంలో కవ్వంగా వాడిన పర్వతం - (మందరపర్వతం)
2. అజ్ఞాతవాసంలో సహదేవుని పేరు. పై   జవాబులో చివరి  అక్షరంతో.....(తంత్రీపాలుడు)
3. పై   జవాబులో ' 3 వ  అక్షరంతో..... ఒక యజ్ఞం (పాకయజ్ఞం )
4. మహాభారతంలో మహాయోధుడు .... పై   జవాబులో ' 2 వ  అక్షరంతో....(కర్ణుడు)
5. బృహస్పతి కొడుకు... పై జవాబులోమొదటి   అక్షరంతో....(కచుడు)
                       కళలలో పురాణాల వినియోగం (Mythography#19)
1. బ్రహ్మమానసపుత్రుడు.(సనత్కుమారుడు)
2. పై జవాబులో '5'వ అక్షరంతో పన్నెండో మనువు.(రుద్రసావర్ణి)
3. కృష్ణుని తండ్రి.  2వ జవాబులో '4'వ అక్షరంతో(వసుదేవుడు)
4. పై జవాబులో '3'వ అక్షరంతో... సురలోక వాసులు.(దేవతలు)
5. 4వ జవాబులో రెండవ అక్షరంతో... వరుణ పుత్రుడు.(వంది)
                  కళలలో పురాణాల వినియోగం (Mythography#20)
1. ప్రహ్లాదుని తండ్రి.(హిరణ్యకశిపుడు)
2. ఇతడికి, ఊర్వశికీ మధ్య ఎడబాటుకు ఒక గంధర్వుడు ప్రయత్నిస్తాడు. పై జవాబులో '6'వ అక్షరంతో...(పురూరవుడు)
3. మన్మథుడి భార్య... 2వ జవాబులో '3'వ అక్షరంతో...(రతీదేవి)
4. కల్కి తండ్రి... పై జవాబులో '4'వ అక్షరంతో...(విష్ణుయశుడు)
5. త్రిమూర్తులలో ఒక దేవుడు... 4వ జవాబులో మొదటి అక్షరంతో...(విష్ణుమూర్తి)
                      కళలలో పురాణాల వినియోగం (Mythography#21)
1. శంభాసురుని భార్య.(మాయాదేవి)
2. హరిశ్చంద్రుడిని కాటికాపరిగా నియమించిన వాడు... పై జవాబులో '4'వ అక్షరం దీర్ఘంతో. .(వీరబాహువు)
3. వ్యాసుడు... 2వ జవాబులో '3'వ అక్షరంతో.(బాదరాయణుడు)
4. తొమ్మిద వన మనువు..... పై జవాబులో '2'వ అక్షరంతో. (దక్షసావర్ణి )
5. సూర్యవంశ రాజైన మరుత్తు కొడుకు... 4వ జవాబులో మొదటి అక్షరంతో.(దముడు)
                           కళలలో పురాణాల వినియోగం (Mythography#22)
1. యజ్ఞాది అగ్ని విషయాలు కలిగిన ఉపపురాణం. - ఆగ్నేయపురాణము
2. వసుదేవుని చెల్లెలు... పై జవాబులో “5'వ అక్షరంతో. - రాజాధిదేవి
3. అరిష్టనేమి కూతురు... 2వ జవాబులో '4'వ అక్షరంతో. - దేవసేన
4. లక్ష్మిదేవిని అర్చిస్తూ ఆచరించే వ్రతం... పై జవాబులో '2'వ అక్షరంతో. - వరలక్షి వ్రతం
5. ప్రవరుడిని మోహించిన గంధర్వకాంత... 4వ జవాబులో మొదటి అక్షరంతో. - వరూధిని
                                కళలలో పురాణాల వినియోగం (Mythography#23)
1. పాండవుల్లో ఒకడు. - నకులుడు
2. కృష్ణుని సహాధ్యాయి. పై జవాబులో '2'వ అక్షరంతో... కుచేలుడు
3. నలకూబరుడు పుట్టిన స్థలం ... . 2వ జవాబులో మొదటి అక్షరంతో... కుబేరతీర్థం 
4. అధోలోకాల్లో ఒకటి. దీనికి రాజు వాసుకి. పై జవాబులో '3'వ అక్షరంతో... - రసాతలం
5. రావణుడే... చివరి అక్షరంతో... లంకాధీశుడు
                    కళలలో పురాణాల వినియోగం (Mythography#24)
1. కృష్ణుని సోదరుడు. - బలరాముడు
2. పై జవాబులో '4'వ అక్షరంతో ఒక మహాయోధుడు. - ముచికుందుడు
3. మధువను రాక్షసుడు పెళ్లి చేసుకున్న రావణుని చెల్లెలు. పై జవాబులో '3'వ అక్షరంతో... .. -  కుంభీనన 
4. పై జవాబులో మొదటి అక్షరంతో ఒక రాక్షసుడు. - కుంభకర్ణుడు
5. పై జవాబులో '2'వ అక్షరంతో... దుర్గాదేవి. - భద్రకాళి

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు