క్విజ్
1) నమ్మాళ్వార్ శిష్యుడు?
అ) మధురకవి ఆళ్వార్ ఆ) తిరుప్పాణ్ ఆళ్వార్
ఇ) కులశేఖరాళ్వార్ ఈ) పేయాళ్వార్ (అ)
2) నమ్మాళ్వార్ కు గుడి కట్టించినవారు ఎవరు?
అ) తిరుప్పాణ్ ఆళ్వార్ ఆ) మధురకవి ఆళ్వార్
ఇ) కులశేఖరాళ్వార్ ఈ) పేయాళ్వార్ (ఆ)
3) ఆంజనేయుడు ఎవరి దగ్గర మంత్రి?
అ) రాముడు ఆ) వాలి
ఇ) ఇంద్రుడు ఈ) సుగ్రీవుడు (ఈ)
4) ఆంజనేయుడు ఎవరి దగ్గర విద్యను అభ్యసించాడు?
అ) రాముడు ఆ) వాలి
ఇ) ఇంద్రుడు ఈ) సూర్యుడు (ఈ)
5) ఆంజనేయుడు ఎవరి వరంవల్ల పుట్టాడు?
అ) వరుణదేవుడు ఆ) వాయుదేవుడు
ఇ) అగ్నిదేవుడు ఈ) సూర్యదేవుడు (ఆ)
6) హిరణ్యకశిపుడిని శ్రీమహావిష్ణువు ఏ అవతారంలో సంహరించాడు?
అ) కూర్మావతారం ఆ) మత్స్యావతారం
ఇ) నృసింహావతారం ఈ) వరాహావతారం (ఇ)
7) హిరణ్యాక్షుణ్ణి శ్రీమహావిష్ణువు ఏ అవతారంలో సంహరించాడు?
అ) కూర్మావతారం ఆ) మత్స్యావతారం
ఇ) నృసింహావతారం ఈ) వరాహావతారం (ఈ)
0 comments:
Post a Comment