ఛందస్సు క్విజ్
1. ఏ పద్యం రాయటం కష్టం?
(అ) కందం (ఆ) ఆటవెలది (సి) సీసం (డి) శార్దూలం (అ)
2. మత్తేభంలో యతి స్థానం?
(అ) 10 వ అక్షరం (ఆ) 12 వ అక్షరం (సి) 13 వ అక్షరం (డి) 14 వ అక్షరం (డి)
3. కిందివాటిలో ప్రాసనియమం లేని పద్యం ఏది?
(అ) ద్విపద (ఆ) కందం (సి) సీసం (డి) తరువోజ (సి)
4. అక్షరగణాలు ఉండే పద్యాలు?
(అ) వృత్తాలు (ఆ) జాతులు (సి) ఉపజాతులు (డి) జాత్యుపజాతులు (అ)
5. 'భ - ర - న - భ - భ - ర - వ' అనే గణాలు ఉండే పద్యం ఏది?
(అ) శార్దూలం (ఆ) ఉత్పలమాల (సి) చంపకమాల (డి) మత్తేభం (బి)
6. పద్యపాదంలో మొదటి అక్షరానికి ఏమని పేరు?
(అ) యతి (ఆ) ప్రాస (సి) ప్రాసయతి (డి) మాత్ర (అ)
7. 'సాధు సజ్జనులతో జగడమాడిన కీడు కవులతో వైరం బుగాంచ కీడు' - ఇది ఏ పద్యపాదం?
(అ) శార్దూలం (ఆ) కందం (సి) ఆటవెలది (డి) సీసం (డి)
8. కంద పద్యంలో బేసిగణంలో ఏ గణం ఉండకూడదు?
(అ) నలం (ఆ) జగణం (సి) భగణం (డి) గగం (బి)
9. సర్వ గురువులు కలిగిన గణం ఏది?
(అ) నగణం (ఆ) రగణం (సి) తగణం (డి) మగణం (డి)
10. తేటగీతిలో యతిస్థానం ఎన్నో అక్షరం?
(అ) 3 వ గణం మొదటి అక్షరం (ఆ) 2 వ గణం మొదటి అక్షరం
(సి) 4 వ గణం మొదటి అక్షరం (డి) 5 వ గణం మొదటి అక్షరం (సి)
11. 19 అక్షరాలతో కూడిన పద్యం ఏది?
(అ) చంపకమాల (ఆ) శార్దూలం (సి) మత్తేభం (డి) ఉత్పలమాల (బి)
12. 3 ఇంద్ర గణాలు, 1 సూర్య గణం ఉండే పద్యం?
(అ) ద్విపద (ఆ) కందం (సి) తేటగీతి (డి) ఆటవెలది (అ)
13. 'పగ యడగించుటెంతయు శుభంబది లెస్స, యడంగునేపగం' - ఇందులోని గణాలు?
(అ) మ - స - జ - స - త - త - గ (ఆ) స - భ - ర - న - మ - య - వ
(సి) న - జ - భ - జ - జ - జ - ర (డి) భ - ర - న - భ - భ - ర - వ (సి)
14. కంద పద్యంలో వాడే గణాలు ఏవి?
(అ) నల - నగ - సల - భ - ర - త (ఆ) గగ - భ - జ - స
(సి) నల - గగ - భ - జ - సల (డి) భ - జ - స - నల - గగ (డి)
0 comments:
Post a Comment