Pages

Vemana Poems - Tannujuchi

వేమన పద్యం - తన్నుజూచి  యొరులు తగ 
తన్నుజూచి యొరులు తగమెచ్చవలెనని 
సొమ్ములెరవుదెచ్చి నెమ్మిమీఱ 
నొరులకొరకు తానె యబ్బుచునుండును
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:మూర్ఖులు, తమ్ము ఇతరులు చూచి మెచ్చుకొనవలెనని ఎరువు సొమ్ములు తెచ్చి ధరింతురు. ఒరులు మెచ్చకున్నను తామే తమ్ము మెచ్చుకొనుచుందురు. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు