Pages

Vemana Padyam - Tanalo

వేమన పద్యం - తనలో సర్వం బుండ గ 
తనలో సర్వంబుండగ
తనలోపల వెదుకలేక  ధరవెదకెడి యీ 
తనువుల మోసెడి యెద్దుల 
మానములఁ దెల్పంగ వశమె మహిలో వేమా!

తాత్పర్యం:తమ లోపలనే భగవంతుడుండగా తెలిసికొనలేక అతని కొరకు పైచోట్ల వెదకువారు మూర్ఖులు, బుద్ధిహీనులు. వారికి నచ్చజెప్పుట కెవ్వరికిని సాధ్యము కాదు. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు