Pages

వంపుకర్రగాచి వంపు తీర్చగవచ్చు - వేమన పద్యం

 వంపుకర్రగాచి వంపు తీర్చగవచ్చు - వేమన పద్యం

వంపుకర్రగాచి వంపు తీర్చగవచ్చు 
కొండలన్ని పిండిగొట్టవచ్చు 
కఠినచిత్తు మనసు కరిగింపగా రాదు. 
విశ్వదాభిరామ! వినుర వేమ!

తాత్పర్యం: వంకర కర్రను మంటలో వేడి చేసి తిన్నగా చేయవచ్చు, కొండలను పిండి చేయవచ్చు. కఠిన చిత్తుని మాత్రం దయావంతునిగా మార్చలేం.



0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు