Pages

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు - వేమన పద్యం

 నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు - వేమన పద్యం

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకుబెళుకు రాళ్ళు తట్టెడేల?
చాటు పద్యములను చాలదా ఒక్కటి
విశ్వదాభిరామ !వినుర వేమ!

తాత్పర్యం: నిజమైన మంచి నీలము ఒక్కటున్నాదానికి విలువ వుంటుంది కాని బుట్టనిండుగా తళుకు రాళ్ళకు విలువ వుండదు. అలాగే మంచి పద్యం ఒక్కటీ  చాలును కదా.



0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు