Pages

Showing posts with label అక్రూర వరద మాధవ. Show all posts
Showing posts with label అక్రూర వరద మాధవ. Show all posts

Sri Krishna Satakam - అక్రూర వరద మాధవ

శ్రీకృష్ణ శతకము - అక్రూర వరద మాధవ 
అక్రూర వరద మాధవ 
చక్రాయుధ ఖడ్గపాణి శౌరి ముకుందా 
శక్రాది దివిజ సన్నుత 
శుక్రార్చిత నన్ను కరుణజూడుము కృష్ణా !

భావము : ఓ కృష్ణా ! నీవు అక్రూరుడు మొదలైన భక్తులను కోరిన వరములు నిచ్చిన వాడవు.  
               ధనమునకు దేవతయైన లక్ష్మీదేవికి నీవు భర్తవు. చక్రము, ఖడ్గము మొదలగు 
               నాయుధములను ధరించి లోకముల బాధలను పోగుట్టు పరాక్రమము 
              గలవాడవు.  ఇంద్రాదులకు గూడ రాక్షసుల బాధపోగొట్టినావు. వారు 
             నిన్నేల్లప్పుడు కొనియాడుచుందురు.   అట్టి మహాత్ముడవు నన్ను కృపతో జూడుము. 


 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు