Pages

Showing posts with label ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల. Show all posts
Showing posts with label ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల. Show all posts

Kumara Satakamu - ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల

కుమార శతకము - ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల 
ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల 
లో జ్ఞానము గలిగి మెలగు లోకులు మెచ్చన్,
బ్రాజ్ఞతను గలిగి యున్నన్,
బ్రాజ్ఞులలో బ్రాజ్ఞుడవుగ ప్రబలు కుమారా !

భావము : ఇతరులకు ఉత్తర్వుచేయునట్టి పనులలో వివేకము కలిగి నడుచుకొనుము. 
               లోకమునందలి  వారెల్లరును మెచ్చుకొనునట్లుగా వివేకము కలిగి 
               యుండిన యెడల నిన్ను బుద్ధిమంతు లగువారిలో బుద్దిమంతుడుగ నెంతురు. 
 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు