Pages

Showing posts with label సుమతీ పద్యం. Show all posts
Showing posts with label సుమతీ పద్యం. Show all posts

తనవారు లేనిచోటను - సుమతీ పద్యం

తనవారు లేనిచోటను - సుమతీ  పద్యం 

తనవారు లేనిచోటను 
జన వించుక లేని చోట జగడము చోటన్ 
అనుమానమైన చోటను 
మనుజునకు న్నిలువ దగదు మహిలో సుమతీ!

తాత్పర్యము : తమకు సంబంధించిన వారు లేనిచోట, చనువు లేనిచోట, తగాదా జరుగుతున్న 
                     చోట అనుమానంగా ఉన్నచోట ఉండగూడదు. 
 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు