Pages

బలవంతుడు నాకేమని - సుమతి పద్యం

బలవంతుడ   నాకేమని 
పలువురతో నిగ్రహించి  పలుకుట  మేలా 
బలవంతమైన  సర్పము  
చలిచీమలచేత  చిక్కిచావదె  సుమతీ!

తాత్పర్యం : తాను  బలవంతుడు  కదా  అని  అందరితో  పోట్లాట  పెట్టుకోరాదు.ఎందుకంటే  ఎంతో  బలవంతమైన  పాము  కుడా  చిన్న  చలిచీమల  చేతచిక్కి  మరణిస్తుంది.


0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు