Pages

Kumari Satakam- నోరెత్తి మాటలాడకు

కుమారీ శతకము - నోరెత్తి మాటలాడకు 
నోరెత్తి మాటలాడకు  
మారాడకు కోపపడిన ; మర్యాదలలో 
గోరంత తప్పి తిరుగకు 
మీరక మీ అత్త పనుల మెలగు కుమారీ !

భావము : బిగ్గరగా మాటలాడకు. అత్త గాని , మామ గాని దేనికైనా కోపించి ఏమైనా అంటే 
               నువ్వు ఎదిరించి మాట్లాడకు. మన్ననగా మసలుతూండాలి. ఏ మాత్రం మర్యాదకి 
               దెబ్బ తగిలేట్టు నడచినా నీకూ నీ పుట్టింటి వారికి అపకీర్తి తెచ్చిన దానవవుతావు. 
               అత్త చెప్పిన పని వెంట వెంటనే చేస్తూ ఆమెకి సంతోషం కలిగిస్తూ ఉండు. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు