సూత్రం : "క, చ, ట, త, ప" లకు "న, మ" లు పరమైనప్పుడు క్రమంగా అనునాసికాలు(ఙ, ఞ, ణ, న, మ) ఆదేశమవుతాయి.
ఉదాహరణలు : 1) జగన్నాటకం = జగత్ + నాటకం
2) వాఙ్మయమ్ = వాక్ + మయం
3) మృణ్మయం = మృత్ + మయం
4) షణ్ముగ = షట్ + ముగ
ఉదాహరణలు : 1) జగన్నాటకం = జగత్ + నాటకం
2) వాఙ్మయమ్ = వాక్ + మయం
3) మృణ్మయం = మృత్ + మయం
4) షణ్ముగ = షట్ + ముగ
0 comments:
Post a Comment