ఉత్వ సంధి
కింది పదాలను విడదీయండి.
ఉదా: రాముడతడు = రాముడు + అతడు = (డ్ +) ఉ + అ = డ
అతడెక్కడ = అతడు + ఎక్కడ = (డ్ +) ఉ + ఎ = డ
మనమున్నాము = మనము + ఉన్నాము
మనసైన = మనసు + అయిన =
ఎవరిచ్చారు = ఎవరు + ఇచ్చారు
హ్రస్వ 'ఉ' కారానికి (ఉత్తు' కు) అచ్చు కలిసినప్పుడు, ఉకారం లోపించ, పరస్వరం కనిపిస్తుంది. దీనినే "ఉత్వ సంధి" అంటారు.
" ఉత్తు"కు "అచ్చు" పరమైనపుడు సంధి నిత్యం. ('నిత్యం' అంటే తప్పక జరుగుతుంది అని అర్థం).
కింది పదాలను కలిపి, మార్పును చూడండి
ఉదా : ఏనాడు + ఏ శిల్పి = (డ్ +) ఉ + ఏ = డే = ఏనాడేశిల్పి
గోపురము + అట = గోపురమట
మ్రోగును + అంట = మ్రోగునంట
కొనసాగవు + ఇపుడు = కొనసాగవిపుడు
మలినము + ఐన = మలినమైన
లంచములు + ఇచ్చిరి = లంచములిచ్చిరి
ఉదా:
1) అయిదూళ్ళు = అయిదు + ఊళ్ళు
2) శుభంబైన = శుభంబు + ఐన
3) పగరైనను = పగరు + ఐనను
4) ఒండొక = ఒండు + ఒక
5) మనమెల్ల = మనము + ఎల్ల
6) సమయమిది = సమయము + ఇది
7) అంశమగు = అంశము + అగు

Thank you
ReplyDeletethank you
ReplyDelete