Pages

పురుషుండొనర్పని పనికిని - పద్యం

పురుషుండొనర్పని  పనికిని 

పురుషుండొనర్పని  పనికిని 
నరయగ దైవం బదెట్టు లనుకూలించున్ 
సరణిగ విత్తకయున్నను 
వరిపండునె ధరణిలోన వరలి కుమారా !

తాత్పర్యము:  విత్తనము వేయకుండానే భూమ్మీద ఎక్కడైనా వారి పండుతుందా? అలాగే మనిషి తన ప్రయత్నం తాను చేయకపోతే భగవంతుడు ఎలా అనుకులిస్తాడు? కాబట్టి ఏ పనికైనా మానవ ప్రయత్నం అనేది ముఖ్యమని ఈ పద్యభావము. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు