Pages

Balala Geyalu - మ్యావ్ మ్యావ్ పిల్లి

పిల్లల పాటలు - మ్యావ్ మ్యావ్ పిల్లి 
మ్యావ్ మ్యావ్ పిల్లి - పాలకోసం వెళ్లి 
వంట గదికి మళ్లి - తలుపు చాటుకెళ్లి 
మూత తీసి తాగె - మూతి బాగ కాలె 
అమ్మవచ్చి చూచె - నడ్డి విరగగొట్టె 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు