Pages

Objective Type Multiple Choice Questions in Telugu

బహుళైశ్చిక ప్రశ్నలు 
1. శ్రీరాముడు ఎన్ని ఏండ్లు అరణ్యవాసం చేశారు?
అ) పద్దెనిమిది               ఆ) పదహారు          ఇ) పద్నాలుగు            ఈ) పన్నెండు (ఇ)

2. "భాష్యకార్లు" అని ఎవరికి పేరు?
అ) నమ్మాళ్వారు          ఆ) రామానుజులు     ఇ) తిరుమలనంబి      ) అనంతాళ్వారు  (ఆ)

3. విష్ణువే సత్త్వగుణం కల్గినవాడని చెప్పింది ఎవరు?
అ) దుర్వాసుడు            ఆ) కశ్యపుడు           ఇ) విశ్వామిత్రుడు         ) భృగువు  (ఈ)

4. "ఫల్గుణి తీర్థం" అని దేనికి పేరు?
అ) స్వామి పుష్కరిణి      ఆ) శ్రీరామకృష్ణ తీర్థం  ఇ) తుంబురు తీర్థం  ) కుమారధార తీర్థం  (ఇ)

5. పరశురాముడి తండ్రి ఎవరు?
అ) జమదగ్ని                ఆ) అత్రి           ఇ) గౌతముడు             ) వసిష్ఠుడు  (అ)

6. "ఏకశిలానగరం" అని దేనికి పేరు?
అ) వాల్మీకి పురం                ఆ) ఒంటిమిట్ట           ఇ) తిరుపతి             ) భద్రాచలం  (ఆ)

7. వసంత + ఉత్సవం = వసంతోత్సవం ఏ సంధి?
అ) సవర్ణదీర్ఘ సంధి        ఆ) అకారసంధి           ఇ) గుణసంధి             ) త్రికసంధి  (ఇ)


1 comments:

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు