జతపరచండి
ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయాలను అవి ఉన్న ప్రాంతాలతో జతపరచండి:
1. బృహదీశ్వరాలయం ఎ) జమ్మూ కాశ్మీర్ (ఇ)
2. అక్షరధామ్ బి) పూరీ (డి)
3. స్వర్ణ దేవాలయం సి) మధురై (ఎఫ్)
4. మీనాక్షి దేవాలయం డి) ఢిల్లీ (సి)
5. జగన్నాథ ఆలయం ఇ) తంజావూర్ (బి)
6. విరూపాక్షాలయం ఎఫ్) అమృత్ సర్ (ఐ)
7. సోమనాథాలయం జి) ఉత్తరాఖండ్ (హెచ్)
8. కేదారనాథ్ ఆలయం హెచ్) గుజరాత్ (జి)
9. వైష్ణోదేవి ఆలయం ఐ) హంపి (ఎ)
0 comments:
Post a Comment