Pages

Vemana Padyam - Tagadu Tagadatanchu

వేమన పద్యం - తగదు తగదటంచు 
తగదు తగదటంచు తగువారు చెప్పిన 
వినడు మొఱకు చెడును గొనకు నిజము,
మునులు చెప్పు ధర్మముల మిరనింతెకా 
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:"ఇది తగ" దని తగినవారెంత చెప్పినను మూర్ఖుడు వినడు వాడు మునులు చెప్పిన ధర్మములను అతిక్రమించి నడుచుచు చెడిపోవును. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు