Pages

Vemana Padyam - Tanadu

వేమన పద్యం - తనదు బాగుగోరి 
తనదు బాగుగోరి ధర్మంబు చెప్పిన 
దిట్టుచుంద్రు మొఱకు లెట్టయెదుట 
గడ్డివేయ పోట్లగొడ్డు కొమ్మాడించు 
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:తన బాగు కోరి మంచి చెప్పిన వారిని మూర్ఖులు ముఖము ముందే తిట్టుదురు. దయతలచి తినుటకు గడ్డి వేయగా పోట్లగొడ్డు పొడుచుటకు కొమ్ముల నాడించును. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు