Pages

Vemana Poem - Janana Maranamulaku

వేమన పద్యం - జననమరణములకు 
జననమరణములకు సరిస్వతంత్రుఁడు కా ఁడు 
మొదట ఁగర్తకా ఁడు తుదనుకా ఁడు 
నడుమఁ గర్తననుట నగుబాటుకాదొకో   
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:మూర్ఖుడు తానే సర్వమునకు కారణమని భావించి గర్వించుచుండును. పుట్టుకకు గాని, తుదకు మరణమునకుగాని తాను కర్తకాడు. నడుమమాత్ర మెట్లగును?

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు